విద్యారంగ సమస్యలపై వినతి పత్రం అందజేత

81చూసినవారు
విద్యారంగ సమస్యలపై వినతి పత్రం అందజేత
వి ఆర్ పురం మండలంలోని వివిధ విద్యాలయాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సర్వను సోపాలని కోరుతూ బుధవారం మనకోసం గ్రీవెన్స్ డే కార్యక్రమంలో విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ఐటీడీఏలో వినతిపత్రం అందజేశారు ఇందులో ప్రధానంగా 1 కేజీబీవీ విద్యాలయంలో కాంపౌండ్ వాల్ , నిర్మాణంలో ఉన్న అదనపు తరగతుల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని చింతూరు పిఓ కావూరి చైతన్యకు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్