ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్

51చూసినవారు
ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్
ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్లో భాగంగా రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ కె. లక్ష్మి గైనకాలజిస్ట్ మరియు సూపర్డెంట్ ఆధ్వర్యంలో(పి ఎం ఎస్ ఎం ఎ)110 మంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. గర్భిణీలలో వచ్చే సమస్యలు, వారు పాటించవలసిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసి మరియు బ్లడ్ టెస్ట్ లు చేసి తద్వారా మందులు ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్