పారిశుద్ధ్య పనులను పరిశీలించిన సర్పంచ్

62చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన సర్పంచ్
రంపచోడవరం గ్రామపంచాయతీ పరిధిలోని శనివారం సర్పంచ్ మంగ బొజ్జయ్య ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక వీధి, ఇళ్ల లచ్చిరెడ్డి వారి వీధుల్లో పిచ్చి మొక్కలు తుప్పలు తొలగించడం జరిగింది. అలాగే సాయిబాబా గుడి వెనక వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైను రిపేర్ వర్క్ చేయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్