దోమల నివారణకు స్ప్రేయింగ్

60చూసినవారు
దోమల నివారణకు స్ప్రేయింగ్
కూనవరం మేజర్ పంచాయతీ లో దోమల మందు స్ప్రేయింగ్ పనులను బుధవారం సర్పంచ్ హేమంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాదులు వ్యాపించ కుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఇఓ అర్డి రామాంజనేయ ప్రసాద్, కార్యదర్శి సురేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్