విద్యార్థులకు విద్య తో పాటు ఆరోగ్యాన్ని అందించాలి

82చూసినవారు
విద్యార్థులకు విద్య తో పాటు ఆరోగ్యాన్ని అందించాలి
రంపచోడవరం లోని స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారి ఛాంబర్ నుండి రంపచోడవరం, చింతూరు డివిజనలకు సంబంధించిన అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో, గిరిజన సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బందితో విద్యార్థులకు హెల్త్ కార్డులు ఏర్పాటు, జిసిసి ద్వారా నిత్యవసర వస్తువులు, కూరగాయలు, చికెన్, గుడ్లు, పాలు తదితరవి సకాలంలో ఏర్పాటు చేసే విధంగా ప్రాజెక్ట్ అధికారి వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్