ముందస్తు వరద సహాయక చర్యలు చేపట్టండి : సిపిఎం

50చూసినవారు
ముందస్తు వరద సహాయక చర్యలు చేపట్టండి : సిపిఎం
వర్షాకాలం గోదావరి వరదల నేపథ్యంలో ముంపుకు గురయ్యే గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఐ వి కోరారు. ముందస్తు వరద సహాయక చర్యలు చేపట్టాలని గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎటపాక తహసిల్దార్ శేఖర్ కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్