మర్యాదపూర్వకంగా కలెక్టర్ ని కలిసిన ఎమ్మెల్యే

61చూసినవారు
మర్యాదపూర్వకంగా కలెక్టర్ ని కలిసిన ఎమ్మెల్యే
ఈనెల 27నజిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే శిరీష దేవి విజయభాస్కర్ దంపతులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను తీసుకువెళ్లారు, నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొందని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్