ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

81చూసినవారు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఐటీడీఏ ఆధీనంలో నిర్వహించబడుచున్న ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు చిన్న చిన్న కారణాలు చూపి జీతాలు, ప్రమోషన్లు నిలుపుదల చేయడం వలన ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యాబోధన నిర్వహించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయుల సమస్యలను సానుకూల దృక్పదంతో పరిశీలించి న్యాయం చేయాలని శనివారం రంపచోడవరం ఐటీడీఏ పిఓపి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని యు టి ఎఫ్ ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు వై విల్సన్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్