మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డు, వాలిసుగ్రీవు ల మలుపు వద్ద ఆదివారం సాంకేతిక లోపంతో లారీ నిలిచిపోయింది. దీనితో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీని తొలగించి వాహనాల రాకపోకలు జరిగేలా చూడాలని ప్రయాణికులు అధికారులు కోరుకుంటున్నారు.