వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా మేమున్నాం

56చూసినవారు
వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా మేమున్నాం
రంపచోడవరం, మారేడిమిల్లి, దేవీపట్నం మండలాల వైఎస్ ఆర్ సిపి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం రంపచోడవరంలో జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఆడదానినైనా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా గ్రామాల్లో తిరుగుతూ, ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేస్తూ ముందుకు సాగామన్నారు. అనంత బాబు మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్