విశాఖ నగరంలో డెంగ్యూ ర్యాలీ

79చూసినవారు
విశాఖ నగరంలో డెంగ్యూ ర్యాలీ
జాతీయ డెంగ్యు దినోత్సవం సందర్భంగా విశాఖ జి. వి. యం. సి సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డిస్ట్రిక్ట్ మలేరియా సిబ్బంది, జోనల్ మలేరియా సిబ్బంది సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించినట్టు జీవీఎంసీ బయాలజిస్ట్ సాంబమూర్తి పేర్కొన్నారు. ర్యాలీని రిజినల్ డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్విస్ డాక్టర్. రాధా రాణి శుక్రవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్