విశాఖలో డిజిపి

75చూసినవారు
విశాఖలో డిజిపి
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా శనివారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. విశాఖ బీచ్ రోడ్ లోని ఓ హోటల్ లో బస చేశారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటన ఉన్నారు. డీజీపీ జిల్లాలో ఎక్కడెక్కడ పర్యటించనున్నారో అధికారికంగా తెలియాల్సి ఉంది. డీజీపీకి నగర పోలీస్ కమిషనర్ స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్