విశాఖ: రాజకీయ కక్షకు పాల్పడుతున్న కూటమి

68చూసినవారు
విశాఖ: రాజకీయ కక్షకు పాల్పడుతున్న కూటమి
పాలన చేతకాక, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో ఆమె శుక్రవారం మాడియాతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారుల అరెస్టును ఖండించారు. వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మద్యం ఏరులై పారిస్తోందని, బెల్టు షాపులు తెరిచారని విమర్శించారు. తనపై ఉన్న స్కాంలపై విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్