విశాఖ: 8న భీష్మ ఏకాదశి వేడుకలు

74చూసినవారు
విశాఖ: 8న భీష్మ ఏకాదశి వేడుకలు
విశాఖలోని దొండపర్తిలోని శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 8, 9 తేదీల్లో భీష్మ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ జి. వి. రమాబాయి గురువారం తెలిపారు. భీష్మ ఏకాదశి సందర్భంగా హరిహర నామ సంకీర్తన ఏకాహ మహోత్సవాన్ని 8, 9 తేదీల్లో ఉదయం 6 గంటలకు జరుగుతుందన్నారు. ఆలయ ఆవరణలో సంకీర్తనలు భక్తి గీతాలాపనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్