విశాఖ నగరంలో నేవీ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ లు, సబ్ మెరైన్లు జెట్లు, సబ్మెరైన్లు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శకులు విన్యాసాలను ఆసక్తితో తిలకించారు. అలాగే మెరైన్ కమాండోల విన్యాసాలు హైలెట్ గా నిలిచాయి. రెండు రోజులు ముందు నేవీ అధికారులు సిబ్బంది రిహార్సల్స్ నిర్వహించారు.