విశాఖ: అప్ప‌న్న ఆల‌యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ‌

73చూసినవారు
విశాఖ: అప్ప‌న్న ఆల‌యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ‌
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని బుధ‌వారం విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు వంశీకృష్ణ యాదవ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి వి. త్రినాథ రావు, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద కుమార్ వారికి స్వాగతం పలికారు. వారికి అంతరాలయ దర్శనం కల్పించి స్వామి వారి శేష వస్త్రం జ్ఞాపిక ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్