విశాఖ: మెట్రో, ఇతర ప్రాజెక్టులపై కలెక్టర్‌ సమీక్ష

59చూసినవారు
విశాఖ: మెట్రో, ఇతర ప్రాజెక్టులపై కలెక్టర్‌ సమీక్ష
మెట్రో, ఇతర ప్రాజెక్టుల భూసేకరణపై విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జేసీ, డీఆర్వోలతో శనివారం సమీక్షించారు. మెట్రో ప్రాజెక్టు తుది చర్యలు, ఇతర ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో భూములు సేకరించి నివేదించాలని సూచించారు. జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు శ్రీలేఖ, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్