విశాఖ: 19న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

74చూసినవారు
విశాఖ: 19న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక
విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈనెల 19న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో జరుగుతుందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు గుర్తింపు కార్డులతో హాజరు కావాలని, మొబైల్ ఫోన్లు ఫ్లైట్ మోడ్‌లో ఉంచుకోవాలని సూచించారు. ఎన్నిక లైవ్ టెలికాస్ట్ లింక్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్