విశాఖ: అమ్మవారికి ఎమ్మెల్యే పూజలు

76చూసినవారు
విశాఖ: అమ్మవారికి ఎమ్మెల్యే పూజలు
విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన, టిడిపి, బిజెపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్