విశాఖ: బిఎస్ఎన్ఎల్ కార్యాలయ ప్రాంగణంలో సాస కార్యక్రమం

64చూసినవారు
విశాఖ: బిఎస్ఎన్ఎల్ కార్యాలయ ప్రాంగణంలో సాస కార్యక్రమం
ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ ఆంధ్ర"(సాస) కార్యక్రమం నేపథ్యంలో గోపాలపట్నం బిఎస్ఎన్ఎల్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం జెడి ఫౌండేషన్ స్వచ్ భారత్ నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీబీఐ మాజీ జేడీ వి వి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ప్రాంగణంలో వున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ళ తుప్పలను తొలగించి జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి అందజేశారు.

సంబంధిత పోస్ట్