విశాఖలో యోగా డే చరిత్ర సృష్టించాలి

76చూసినవారు
విశాఖలో యోగా డే చరిత్ర సృష్టించాలి
విశాఖపట్నంలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేయాలని విశాఖ అధికారులకు ఆయన శుక్రవారం సూచించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్