అచ్యుతాపురం: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

59చూసినవారు
అచ్యుతాపురం: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకార యువకులు వాసుపల్లి రాజేష్, ఉమ్మడి సత్తిబాబు పంచాయతీ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. స్థలాలు ఆక్రమమించుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్