యలమంచిలి: ఈ నిర్ణయం ఎన్డీఏకు మరో విజయం

58చూసినవారు
యలమంచిలి: ఈ నిర్ణయం ఎన్డీఏకు మరో విజయం
వాల్తేరు రైల్వే డివిజన్ ను విశాఖ డివిజన్ పేరుతో కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం ఎన్డీఏకు మరో విజయంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. విశాఖ ప్రధాన కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు, రైళ్లు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్