ఓటీటీలోకి ‘అమరన్’ సినిమా.. ఎప్పుడంటే?

81చూసినవారు
ఓటీటీలోకి ‘అమరన్’ సినిమా.. ఎప్పుడంటే?
హీరో శివకార్తీకేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రేపటి (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ చిత్రం రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్