అమరావతి ఉద్యమ గేయ రచయిత బొప్పన కన్నుమూత

58చూసినవారు
అమరావతి ఉద్యమ గేయ రచయిత బొప్పన కన్నుమూత
AP: ఉద్యమ గేయ రచయిత బొప్పన విజయ్‌కుమార్‌(75) అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. విజయ్‌కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. నెల్లూరు జిల్లా కలిచేడు గ్రామంలో 1950 ఫిబ్రవరి 10న జన్మించారు. పలు ప్రాంతాల్లో పోలీసు అధికారిగా విధులు నిర్వరిర్తంచారు. 2008లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్