AP: అమరావతి మహిళా రైతులకు ఘోర అవమానం జరిగిందని మంత్రి లోకేశ్ అన్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. కఠిన చర్యలకు ఆదేశించడం బలమైన సందేశాన్ని పంపుతుంది. అమరావతి మహిళా రైతులకు ఘోర అవమానం జరిగింది. అమరావతి పోరాటానికి మహిళలే వెన్నెముక.. మేం వారికి అండగా నిలుస్తాం. న్యాయం త్వరగా అందాలని కోరుతున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.