సైకిల్ తొక్కితే అద్భుతమైన లాభాలు

59చూసినవారు
సైకిల్ తొక్కితే అద్భుతమైన లాభాలు
సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సైక్లింగ్ శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ విడుదల చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రెగ్యులర్ సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రొటీన్‌లో సైక్లింగ్ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్