తెలుగు రాష్ట్రాల్లో లేడీ ఆఘోరీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం, చంచల్ గూడ జైల్లో ఉంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతి రోజూ గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. వర్షిణిని కలిపించాలంటూ రచ్చ రచ్చ చేస్తుందట ఆఘోరీ. ఇక జైలులోనూ అఘోరీ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న మాదన్నపేట మార్కెట్ నుంచి అఘోరీకి పూజ సామాగ్రి తెప్పించుకోని వర్షిణి కోసం పూజలు చేస్తుందని సమాచారం.