అనకాపల్లి ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
By Rathod 79చూసినవారుAP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో 6, అనకాపల్లి ఆస్పత్రిలో 2 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని అగ్నిమాపక డీజీ ప్రతాప్ పరిశీలించారు. ఫైర్ వర్క్స్ యాజమానులతో కలిసి ఆయన మాట్లాడారు.