శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న

59చూసినవారు
శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచి అనకాపల్లి గవరపాలెంలో వెలసిన శ్రీ నూకంబిక అమ్మవారినిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయలఅయ్యన్నపాత్రుడు శనివారం దర్శించుకున్నారు. ఈయనకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ , ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సాధరo
గాఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్