పశుగ్రాస వారోత్సవాలనుసద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ అనిల్

82చూసినవారు
పశుగ్రాస వారోత్సవాలనుసద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ అనిల్
పశుగ్రాస వారోత్సవాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలనిఅనకాపల్లి మండల పశువైద్యాధికారి సిహెచ్ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని తుమ్మపాల, సత్యనారాయణ పురం గ్రామాల్లో బుధవారం వారోత్సవాల్లో భాగంగా రైతులకు పశుగ్రాసాలు పెంచు విధానాలు, పచ్చి మేత పోషకాలతో పశువులను పెంచే విధానంతదితర అంశాలు వివరించారు. అనంతరం రైతులకు 75 శాతంసబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు అందించారు. ఈకార్యక్రమం
లో సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్