దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌పై కొణ‌తాల హామీ

55చూసినవారు
దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌పై కొణ‌తాల హామీ
అన‌కాప‌ల్లి ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల ఎంపిక శిబిరాన్ని ( సదరం క్యాంపు ) మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొణ‌తాల రామ‌కృష్ణ ప‌రిశీలించారు. ల‌బ్ధిదారుల‌ను నేరుగా క‌లిసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకురాగా. ప్ర‌భుత్వానికి లేఖ రాసి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్