ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ 67వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శనివారం చోడవరంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి వి ఎం నాయుడు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులంతా పాల్గొన్నారు.