సీఎం చంద్రబాబును కలిసిన చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు

81చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను వెలగపూడి సచివాలయంలో చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు తాజా రాజకీయ విశేషాలు వారు చర్చించుకున్నారు. చౌడారం నియోజవర్గంలో బి. యన్ రోడ్లు ఇతరత్రా సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడుతో బిఎస్ఎన్ఎల్ రాజు చర్చించారు. అఖండ మెజార్టీతో గెలిచిన రాజును నారా చంద్రబాబునాయుడు అభినందించారు.

సంబంధిత పోస్ట్