రాజమండ్రి ఆత్మీయ సమావేశంలో ధర్మశ్రీ

537చూసినవారు
చోడవరం నియోజవర్గం పరిధిలో గల బుచ్చయ్యపేట రావికమతం మండలానికి చెందిన అనేకమంది ఓటర్లు ఉపాధి నిమిత్తం రాజమండ్రిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం వారితో రాజమండ్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీరంతా నాకు సహకారం అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారంతా ధర్మశ్రీ కి సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్