పీవీసన్ రాజు సమక్షంలో వడ్డాది వార్డ్ మెంబర్స్ జనసేనలో చేరిక

68చూసినవారు
పీవీసన్ రాజు సమక్షంలో వడ్డాది వార్డ్ మెంబర్స్ జనసేనలో చేరిక
బుచ్చయ్యపేట మండలంలో గల వడ్డాది గ్రామంలో ఈరోజు జనసేన ఇంచార్జి పీవీసన్ రాజు సమక్షంలో వడ్డాది కి చెందిన పలువురు వార్డ్ మెంబర్స్ జాయిన్ అయ్యారు. వీరిలో బేర పార్వతి, బంధం లక్ష్మి జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయ్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి అవ్వాలంటే కూటమి ప్రభుత్వం వలెనే అవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్