హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి

59చూసినవారు
హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి
హెల్మెట్ వాడండి ప్రాణాలు కాపాడుకోండి అని నినాదంతో బుధవారం చోడవరం కోర్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో చోడవరం నైన్త్ ఎడిషనల్ జిల్లా జడ్జి కే రత్నకుమార్, ఎంఎల్ఎస్సి చైర్మన్, చోడవరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఈ రాజేంద్ర బాబు న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్