లక్కవరంలో వెంకన్న ఆలయ వార్షికోత్సవం

52చూసినవారు
లక్కవరంలో వెంకన్న ఆలయ వార్షికోత్సవం
చోడవరం మండలం లక్కవరంలో ఆదివారం వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండిత ఆశీర్వచనం అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you