డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

57చూసినవారు
డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్ ఓ డి డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఓ డి రాధాకృష్ణ మాట్లాడుతూభారతదేశ జనాభా 142 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల 75 లక్షలకు మించిపోయిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్