టిక్కెట్ ఇవ్వకపోతే సామూహిక రాజీనామా

52చూసినవారు
టిక్కెట్ ఇవ్వకపోతే సామూహిక రాజీనామా
మాడుగుల నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు కి టికెట్ ఇవ్వకపోతే మా పదవులుకి రాజీనామా చేస్తామని చీడికాడ మండలంలోని పలువురు తెలుగుదేశం నాయకులు పార్టీ అధిష్టానానికి
అల్టిమేట్ ఇచ్చారు. బుధవారం వారంతా మాట్లాడుతూ. మీరు ప్రకటించిన అభ్యర్థి కనీసం గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు, ఎవరు కూడా అతనిని పట్టించుకోవడం లేదని, అతను ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్