ధ్వజస్తంభానికి ఈత్తడి తొడుగు ఏర్పాటు

85చూసినవారు
ధ్వజస్తంభానికి ఈత్తడి తొడుగు ఏర్పాటు
మాడుగులలో సుమారు 200 సంవత్సరాలు క్రితం మహారాజులు నిర్మించిన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో గల ధ్వజస్తంభానికి దాతలు సహకారంతో వెండితెడుగు ఏర్పాటు చేసేందుకు కొందరు వ్యక్తుల ముందుకు వచ్చారు. పది సంవత్సరాల క్రితం దాతలు పునర్నిర్మాణం చేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు లేకపోవడంతో ధ్వజస్తంభం కర్ర పాడవుతుందని గుర్తించి స్థానికంగా ఉన్న యువకులు మహిళలు పెద్దలు ముందుకు వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్