బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

71చూసినవారు
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
వర్తక వ్యాపార వాణిజ్య సంస్థల్లో 18 సంవత్సరాల లోపు బాల బాలికలను కార్మికులుగా పెట్టుకుంటే అటువంటి సంస్థల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చోడవరం కార్మిక శాఖ ప్రాంతీయ సహాయ సంక్షేమ అధికారి పి సూర్యనారాయణ హెచ్చరించారు. బాల కార్మిక నిరోధిక మాసోత్సవాల్లో భాగంగా శనివారం అయన అనకాపల్లి జిల్లా మాడుగులలో గల పలు దుకాణాలను, హల్వా షాపులను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్