బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

70చూసినవారు
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
వర్తక వ్యాపార సంస్థల్లో 18 సంవత్సరాల లోపు బాల బాలికలను కార్మికులుగా పెట్టుకుంటే అటువంటి సంస్థల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చోడవరం కార్మిక శాఖ సహాయ సంక్షేమ అధికారి పి సూర్యనారాయణ హెచ్చరించారు. బాల కార్మిక నిరోధిక మాసోత్సవాల్లో భాగంగా శనివారం అయన మాడుగులలో గల పలు దుకాణాలను, హల్వా షాపులను తనిఖీ చేశారు. ఎక్కడ కూడా బాల కార్మికులు కనిపించలేదని అయినప్పటికీ ముందస్తు హెచ్చరికలు జారీ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్