వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

1541చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ 4వ వార్డు కాపు వీధిలో వైసీపీకి చెందిన 60 కుటుంబాలు మంగళవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన సూర్య చంద్ర వారందరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. సూర్య చంద్ర మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే మూడు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్