నర్సీపట్నం: సమస్యల పరిష్కారానికి వాటర్ సప్లై కార్మికుల వినతి

71చూసినవారు
నర్సీపట్నం: సమస్యల పరిష్కారానికి వాటర్ సప్లై కార్మికుల వినతి
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీకి చెందిన వాటర్ సప్లై మరిడి మహాలక్ష్మి యూనియన్ ప్రతినిధులు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి వినతిపత్రo అందజేశారు. తమ సమస్యలపై దృష్టి సారించి, పరిష్కారం చూపాలని వారు కోరారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని వాటర్ సప్లై ఎలక్ట్రికల్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు తక్కువ జీతంతో పని చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్