హోం మంత్రి ని కలిసిన సినీ నటుడు ప్రసన్న కుమార్

55చూసినవారు
హోం మంత్రి ని కలిసిన సినీ నటుడు ప్రసన్న కుమార్
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను సినీ నటుడు, విశాఖపట్నం జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయినవోలు ప్రసన్నకుమార్, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర, మాతృదేవోభవ టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ శిలపరశెట్టి శ్రీనివాస్ బుధవారం రాత్రి నక్కపల్లి లో కలిశారు. పాయకరావుపేటకు తొలిసారి కేబినెట్ లో హోం శాఖ దక్కడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పీడీ ప్రసాద్ వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్