ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలి పట్టణంలో పౌరసరఫరాల శాఖ వారు నిత్యాసర వస్తువుల మీద కిలో బియ్యం 40 రూపాయలు కందిపప్పు 160 రూపాయలు ప్రజలకు ఇవ్వడం కొరకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ పిల్లా రామకుమారి గారూ మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొటారి శ్రీనివాసరావు, వుడి రమేష్, బోద్దపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.