ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు

63చూసినవారు
ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కృష్ణ వీధిలో ఒక ఇల్లు కూలిపోయింది. బాధ్యతలు పరామర్శించి నాయ్యం చేస్తాం అని భరోసా ఇచ్చిన మండలం అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను, ఆచంట దొర, చించుల పద్దు, దంతులూరి నాగు, వేములపూడి అప్పారావు, దువ్వు శ్రీనివాస్, దుర్గ ప్రసాద్, బోడపాటి శీను టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్