రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

75చూసినవారు
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన నాయకుడు ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ అన్నారు. ఆదివారం పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలను ‌ రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించే విధంగా వ్యవసాయ అధికారులు సూచనలు ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్