నేడు ప‌వ‌ర్ క‌ట్‌

78చూసినవారు
నేడు ప‌వ‌ర్ క‌ట్‌
పెందుర్తి నియోజకవర‍్గంలోని పరవాడలో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈపీడీసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌. రామకృష్ణ సోమవారం తెలిపారు. గొర్లివానిపాలెం, పోర్టుకో, జాజులవానిపాలెం, పవర్‌సిటీ, దేశపాత్రునిపాలెం ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్